మీ కొఱకు ఆసక్తికరమైన కథ |
పుణ్యాన్ని సంపాదించాలనే స్వార్థంతో కొందరు ప్రజలు, పదవులు సంపాదించాలనే పేరాశతో కొందరు నాయకులు, దేశంలో భిక్షగాళ్ళు, సోమరిపోతుల సంఖ్యను వృద్ధి చేస్తున్నారు. పని చేసేవాడికే పైకం ఇవ్వాలి.ఏ పని చేయ లేని వాడికి చేయూతనివ్వాలి. బాధ్యత ఎరిగిన వ్యక్తులు పని చెయ్యకుండా ఫలితం ఆశించరు.
మరింత చదవండి